టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ - 2025 : సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం - సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?

Jul 27, 2025 - 08:25
 0  0
టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ - 2025 : సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం - సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?
ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. జూలై 26 నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. జూలై 30 సీట్ల కేటాయింపు ఉంటుంది.