బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో నిలువరించాల్సిందే - కేసీఆర్

Jul 31, 2025 - 09:39
 0  0
బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో నిలువరించాల్సిందే - కేసీఆర్
బనకచర్ల ప్రాజెక్ట్ ను ఎట్టిపరిస్థితుల్లో నిలువరించాల్సిందేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం రాజీలేని పోరాటాలు మరింత ఉద్ధృతం చేయాలని సూచించారు.