విద్యార్థులకు అలర్ట్ - టీటీడీ జూనియర్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు, ఈ ఛాన్స్ మిస్ కాకండి..!

టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కాలేజీ, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెగ్యూలర్ ప్రవేశాలు పూర్తి కాగా… తాజాగా స్పాట్ అడ్మిషన్ల కోసం ప్రకటన విడుదలైంది. అర్హులైన విద్యార్థులు ఇంటర్ కోర్సుల్లో చేరవచ్చు.