బోల్డ్‌గా ఉంటే తప్పేంటి.. నా విలువలను కోల్పోలేదు.. వాళ్లకు లేని బాధ మీకెందుకు: ట్రోలర్స్‌కు క్లాస్ పీకిన అనసూయ

అనసూయ భరద్వాజ్ తనను ట్రోల్ చేస్తున్న వారికి గట్టిగానే క్లాస్ పీకింది. బోల్డ్ గా ఉన్నంత మాత్రాన ఎలాంటి అగౌరవం లేదని, తన విలువలు కోల్పోలేదని, తన భర్త, పిల్లలకు లేని బాధ మీకెందుకంటూ ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేసింది.