నవోదయలో అడ్మిషన్ కోసం ఇంకా అప్లై చేయలేదా? త్వరలో ముగుస్తుంది.. ఇదిగో డైరెక్ట్ అప్లికేషన్ లింక్!

జవహర్ నవోదయ విద్యాలయాలలో ఆరోతరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా సమయం ఉంది. అర్హులైనవారు వెంటనే అప్లై చేయండి. ఇక్కడ మీ కోసం డైరెక్ట్ లింక్ ఉంది.