తెలంగాణలో ఇంటర్ అడ్మిషన్లు - దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!

Jul 31, 2025 - 09:39
 0  0
తెలంగాణలో ఇంటర్ అడ్మిషన్లు - దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. అయితే రెండో విడత ప్రవేశాల గడువు దగ్గరపడింది. అర్హులైన విద్యార్థులు… జూలై 31వ తేదీ నాటికి అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.