గోవాలో 90s స్టార్స్ రీయూనియన్.. అప్పటి హీరోలు, హీరోయిన్లు ఇప్పుడెలా ఉన్నారో చూడండి.. మీరు ఎంతమందిని గుర్తుపట్టగలరు?

Jul 31, 2025 - 09:39
 0  1
గోవాలో 90s స్టార్స్ రీయూనియన్.. అప్పటి హీరోలు, హీరోయిన్లు ఇప్పుడెలా ఉన్నారో చూడండి.. మీరు ఎంతమందిని గుర్తుపట్టగలరు?
తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటీనటులు గోవాలో రీయూనియన్ పార్టీ చేసుకున్నారు. 1990ల్లో ఆయా ఇండస్ట్రీల్లో ఓ వెలుగు వెలిగిన వీళ్లు.. తాజాగా కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఇప్పుడవి వైరల్ గా మారాయి.