రష్యా, ఫిలిప్పీన్స్, కజకిస్తాన్.. ఈ దేశాల్లో ఎంబీబీఎస్ చదవడానికి ఎంత ఖర్చు అవుతుంది?

ప్రభుత్వ కళాశాలల్లో పరిమిత సీట్లు, ప్రైవేటు కాలేజీల అధిక ఫీజుల కారణంగా భారతీయ విద్యార్థులు ఇప్పుడు విదేశాల్లో ఎంబీబీఎస్ స్టడీ ఆప్షన్ల కోసం చూస్తున్నారు. అయితే ఫీజు కూడా ఎంత ఉంటుందో తెలుసుకోవాలి.