నెట్‌ఫ్లిక్స్‌లో చరిత్ర సృష్టించిన యానిమేటెడ్ మూవీ.. ఆరు వారాల్లోనే మోస్ట్ వాచ్డ్ ఒరిజినల్ మూవీగా రికార్డు

నెట్‌ఫ్లిక్స్ లో కేపాప్ డెమన్ హంటర్స్ యానిమేటెడ్ మూవీ సంచలనం సృష్టిస్తోంది. స్ట్రీమింగ్ మొదలైన ఆరు నెలల్లోనే కోట్ల వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఎక్కువ మంది చూసిన ఒరిజినల్ యానిమేటెడ్ మూవీగా నిలిచింది.