గోదావరి నది ఉప్పొంగుతుండడంతో వరద హెచ్చరిక జారీ చేసిన అధికారులు!

ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నది వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి వెంబడి ఉన్న నివాసితులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.