హరి హర వీరమల్లు ఓటీటీ రిలీజ్ డేట్.. అన్న బర్త్‌డే రోజే తమ్ముడి మూవీ స్ట్రీమింగ్.. ఇదీ లేటెస్ట్ బజ్

Jul 31, 2025 - 09:39
 0  1
హరి హర వీరమల్లు ఓటీటీ రిలీజ్ డేట్.. అన్న బర్త్‌డే రోజే తమ్ముడి మూవీ స్ట్రీమింగ్.. ఇదీ లేటెస్ట్ బజ్
హరి హర వీరమల్లు ఓటీటీ రిలీజ్ డేట్ పై ఓ బజ్ క్రియేటైంది. ఈ సినిమా వచ్చే నెలలోనే ఓటీటీలోకి రాబోతోందని, అది కూడా ఓ ప్రత్యేకమైన రోజున అని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. మరి ఆ విశేషాలేంటో చూడండి.