ఇప్పుడు రాజమౌళితో ఎస్ఎస్ఎంబీ 29.. మరి నెక్ట్స్ ఏంటీ? ఆ సంచలన డైరెక్టర్ తోనే మహేష్ బాబు మూవీ?

Jul 31, 2025 - 09:39
 0  1
ఇప్పుడు రాజమౌళితో ఎస్ఎస్ఎంబీ 29.. మరి నెక్ట్స్ ఏంటీ? ఆ సంచలన డైరెక్టర్ తోనే మహేష్ బాబు మూవీ?
కెరీర్ లో తొలిసారి మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కలిసి పని చేస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీ తర్వాత మహేష్ ఎవరితో సినిమా చేయబోతున్నారనే హాట్ టాపిక్ గా మారింది.