ఎల్ఆర్ఎస్ స్కీమ్ : మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కార్ - ముఖ్యమైన పాయింట్స్ ఇవే

Jul 31, 2025 - 09:39
 0  2
ఎల్ఆర్ఎస్ స్కీమ్ : మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కార్ - ముఖ్యమైన పాయింట్స్ ఇవే
ఏపీలో మరోసారి ఎల్ఆర్ఎస్ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది జూన్‌ 30కి ముందు వేసిన లేఔట్లను ఈ పథకం కింద క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది.