Thailand Cambodia War: థాయ్‌లాండ్-కంబోడియా మధ్య వార్

థాయ్‌లాండ్‌ -కంబోడియా దేశాల మధ్య భీకర కాల్పులు మొదలయ్యాయి. అక్కడ ఆరంభమే అదిరిపోతోంది. F-16 యుద్ద విమానాలు గర్జిస్తున్నాయి. సరిహద్దు గ్రామాలపై ఒకరిపై ఒకరు డ్రోన్లతో విరుచుకుపడుతున్నారు. థాయ్‌లాండ్-కంబోడియా యుద్ధంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 33కి చేరింది.

Jul 28, 2025 - 08:43
Jul 28, 2025 - 09:53
 0  3
యుద్ధపీడిత దేశాల జాబితాలోకి ఇప్పుడు నయా ఎంట్రీ వచ్చి చేరింది.
1 / 4

1. యుద్ధపీడిత దేశాల జాబితాలోకి ఇప్పుడు నయా ఎంట్రీ వచ్చి చేరింది.

థర్డ్ వరల్డ్‌వార్ కమింగ్‌సూన్ అని సంకేతాలిస్తూ వార్‌జోన్ కంటిన్యూ ఔతుందా అనిపించేలా... ఆగ్నేయాసియాలో మళ్లీ యుద్ధం షురువైంది.