హైదరాబాద్​ స్కూల్​లో.. నర్సరీకి రూ. 2.5లక్షల ఫీజు- అంతలా ఏం నేర్పిస్తారో!

Jul 31, 2025 - 09:39
 0  0
హైదరాబాద్​ స్కూల్​లో.. నర్సరీకి రూ. 2.5లక్షల ఫీజు- అంతలా ఏం నేర్పిస్తారో!
హైదరాబాద్​లోని ఒక పాఠశాలలో నర్సరీకి రూ. 2.5లక్షల ఫీజు వసూలు చేస్తోందన్న ఒక ట్వీట్​ ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఫలితంగా విద్యా ఖర్చులపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.