జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు...? ఈసారి ప్లానేంటి..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక జరగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గోపినాథ్ మృతితో… ఈ స్థానం ఖాళీగా ఉంది. త్వరలోనే రాబోయే ఉప ఎన్నికలో విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అభ్యర్థి ఎంపికపై కసరత్త చేస్తోంది.