టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ 2025 : సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్‌మెంట్‌ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Jul 31, 2025 - 09:39
 0  0
టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ 2025 : సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్‌మెంట్‌ ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు టీజీ ఈఏపీసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా సెకండ్ ఫేజ్ సీట్లను కేటాయించారు. అభ్యర్థులు https://tgeapcet.nic.in/default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి అలాట్ మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.