ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల అప్డేట్ - రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు

Jul 27, 2025 - 08:25
 0  0
ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల అప్డేట్ - రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు
రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల కోసం కన్వీనర్‌ కోటా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల 25వ తేదీ నాటికి ఈ గడువు పూర్తి కాగా… కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కీలక అప్డేట్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ల గడువును జూలై 30వ తేదీ వరకు పొడిగించింది.