తిరుమల శ్రీవారికి ఇంటిని విరాళంగా ఇచ్చిన హైదరాబాద్ దంపతులు - విలువ ఎంతంటే..?

హైదరాబాద్ కు చెందిన దంపతులు అపారమైన భక్తిని చాటుకున్నారు. తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తితో వారి ఇంటిని విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. వీలునామా రాసిన పత్రాలను టీటీడీకి అందజేశారు.