బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత 3 రోజుల నిరాహార దీక్ష

Jul 31, 2025 - 09:39
 0  1
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత 3 రోజుల నిరాహార దీక్ష
బీసీ బిల్లు సాధన కోసం మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేయనున్నట్టుగా ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. దీక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరాతమని, ఇవ్వకుంటే ఎక్కడైనా కూర్చొని చేస్తామన్నారు.