స్కూల్ భవనం పైకప్పు కూలి నలుగురు చిన్నారులు మృతి- శిథిలాల కింద 40మంది..!

రాజస్థాన్ ఝలావర్‌లో ఒక స్కూల్ భవనం పైకప్పు కూలి కిందపడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. అనేక మంచి చిన్నారులు శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం.