‘ఆ ప్రశ్నలకు సమాధానమివ్వండి’ : ఆపరేషన్ సిందూర్ పై చర్చలో అమిత్ షా కు ప్రియాంక గాంధీ కౌంటర్

ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో బాధ్యత తీసుకోవడం లేదని విమర్శించారు. పహల్గామ్ మృతులను హిందువులుగా కాదు భారతీయులుగా చూడాలన్నారు.