‘హస్తప్రయోగం కోసం ఆఫీసులో 30 నిమిషాల బ్రేక్’- రూమ్ కూడా ఇస్తారు!

దశాబ్ద కాలం పాటు కంపెనీని నడుపుతున్న ఓ మహిళ.. తన ఉద్యోగులకు “మాస్టర్బేషన్ బ్రేక్” ఇస్తోంది. ఆఫీసులో హస్తప్రయోగానికి 30 నిమిషాల విరామంతో పాటు ప్రైవేట్ రూమ్ని కూడా ఇస్తోంది. ఎందుకు ఇలా? పూర్తి వివరాలు..