‘మే 9 న పాకిస్తాన్ ప్రయోగించిన వెయ్యి క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా ధ్వంసం చేశాం’: ప్రధాని మోదీ

‘మే 9న భారత్ పై సుమారు 1000 క్షిపణులు, డ్రోన్లను పాక్ ప్రయోగించింది. కానీ అవన్నీ గాలిలో కలిసిపోయాయి' అని ప్రధాని మోదీ లోక్ సభలో పేర్కొన్నారు.