రైఫిల్ పట్టుకుని దర్జాగా బిల్డింగ్‌లోకి వెళ్లి- మారణహోమం సృష్టించిన 27ఏళ్ల వ్యక్తి.. నలుగురు దుర్మరణం!

అమెరికాలో మరోమారు కాల్పుల మోత మోగింది! న్యూయార్క్‌లోని ఒక స్కైస్క్రాపర్లోకి రైఫిల్‌తో ప్రవేశించిన ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. నిందితుడు కూడా చనిపోయాడు.