వారం రోజుల్లో రూ.256 కోట్లు.. బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న మ్యూజికల్ రొమాంటిక్ మూవీ.. ఆ 2 సినిమాల రికార్డుపై కన్ను

ఓ చిన్న సినిమా బాక్సాఫీస్ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఈ మ్యూజికల్ రొమాన్స్ ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతూ కేవలం వారం రోజుల్లోనే రూ.250 కోట్ల మార్క్ దాటడం విశేషం. ఇప్పుడు రెండు సినిమాల రికార్డుపై కన్నేసింది.