క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై స్టార్ హీరో ఫైర్.. ఆ అమ్మాయి ఫేమ్ కోసమే.. పోలీస్ కంప్లైంట్.. షాక్ లో ఫ్యామిలీ

తనపై వచ్చిన క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఫైర్ అయ్యాడు. అమ్మాయిని వాడుకున్నాడనే ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. ఆరోపణలు చేసిన అమ్మాయిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని పేర్కొన్నాడు.