గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలుని కాపాడిన పెద్దాయన.. ప్రభావతికి షాక్.. మీనా రయ్ రయ్

Jul 31, 2025 - 09:39
 0  1
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలుని కాపాడిన పెద్దాయన.. ప్రభావతికి షాక్.. మీనా రయ్ రయ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ప్రభావతికి షాకిస్తూ బాలుని కాపాడతాడు పెద్దాయన. అటు రోహిణి, మనోజ్ లకు కూడా షాక్ తగులుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇక్కడ చూడండి.