సల్మాన్ ఖాన్ ను కలిసేందుకు ఇళ్ల నుంచి పారిపోయిన ముగ్గురు బాయ్స్.. ఢిల్లీ టూ ముంబయి.. పోలీసుల ఆపరేషన్.. చివర్లో ట్విస్ట్

ఇది సినిమా కథ కాదు. రియల్ స్టోరీ. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కలిసేందుకు ముగ్గురు మైనర్ కుర్రాళ్లు ఇళ్లలో నుంచి పారిపోయారు. వీళ్ల కోసం పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టారు. చివర్లో ట్విస్ట్ నెలకొంది. మరి ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం.