గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనా కొత్త బిజినెస్.. బాలును అవమానించిన రోహిణి, ప్రభావతి.. ఇంట్లో నుంచి గెంటేస్తూ..

Jul 31, 2025 - 09:39
 0  1
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనా కొత్త బిజినెస్.. బాలును అవమానించిన రోహిణి, ప్రభావతి.. ఇంట్లో నుంచి గెంటేస్తూ..
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (జులై 30) ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో సాగింది. మీనా కొత్త పూల బిజినెస్ మొదలుపెట్టడానికి సిద్ధమవగా.. మరోసారి బాలుని రోహిణి, ప్రభావతి అవమానిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.