ములుగు సెంట్రల్ ట్రైబల్ వర్శిటీలో అడ్మిషన్లు - నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు తేదీలివే

ములుగు జిల్లాలోని సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ వర్శిటీ నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జులై 31 వరకు అప్లికేషన్ల గడువు ముగియనుంది.