తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - ఆగస్ట్ నెలలో జరిగే విశేష ప‌ర్వ‌దినాల లిస్ట్ ఇదే

Jul 31, 2025 - 09:39
 0  0
తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - ఆగస్ట్ నెలలో జరిగే విశేష ప‌ర్వ‌దినాల లిస్ట్ ఇదే
శ్రీవారి భక్తులకు టీటీడీ కొత్త అప్డేట్ ఇచ్చింది. ఆగస్ట్ మాసంలో జరిగే విశేష పర్వదినాల వివరాలను వెల్లడించింది. ఆగ‌స్టు 4న తిరుమ‌ల శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాలు మొదలై…ఆగస్ట్ 7న ముగియనున్నాయి. ఆగ‌స్టు 16న గోకులాష్ట‌మి ఆస్థానం నిర్వహించనున్నారు. పూర్తి లిస్ట్ ను ఇక్కడ చూడండి….