ఫన్, రొమాన్స్, స్పిరిచువల్.. ఈ వీకెండ్ స్టార్ మా వినోదాల విందు.. అదిరిపోయిన వీకెండ్ షోస్ ప్రోమోలు

Jul 27, 2025 - 08:25
 0  0
ఫన్, రొమాన్స్, స్పిరిచువల్.. ఈ వీకెండ్ స్టార్ మా వినోదాల విందు.. అదిరిపోయిన వీకెండ్ షోస్ ప్రోమోలు
ఈ వీకెండ్ స్టార్ మా ఛానెల్లో వినోదాల విందు ఉండనుంది. శని, ఆదివారాల్లో తమ ఛానెల్లో ప్రసారమయ్యే స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్రోమోలను రిలీజ్ చేసింది. ఇవన్నీ ఫన్, రొమాన్స్, స్పిరిచువల్ కలగలసి ఉన్నాయి.