ఉస్తాద్‌తో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. పవన్ కల్యాణ్ బ్లెస్సింగ్స్ తీసుకున్న కింగ్డమ్ టీమ్.. ఫొటో వైరల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పక్కన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నిలబడి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన మూవీ కింగ్డమ్ రిలీజ్ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీతో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో పవన్ ను మీట్ అయ్యాడు విజయ్ దేవరకొండ.