కారవాన్‌లోకి వస్తే రెండు లక్షలు.. డ్రైవ్స్‌కు అయితే 50 వేలు.. విజయ్ సేతుపతిపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు!

తమిళ స్టార్ హీరో, విలక్షణ నటుడు విజయ్ సేతుపతిపై ఓ అమ్మాయి సంచలన క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. తన స్నేహితురాలిని విజయ్ వాడుకున్నాడని ఎక్స్ లో పోస్టు చేసింది. ఆ తర్వాత పోస్టు డిలీట్ చేసినా అప్పటికే అది వైరల్ గా మారింది.