బోల్డ్ నుంచి మిస్టరీ థ్రిల్లర్ వరకు.. ఆగస్టులో నెట్‌ఫ్లిక్స్‌లో అదిరిపోయే సిరీస్ లు.. రొమాన్స్, రివేంజ్, రాబరీ స్టోరీలు

ఆగస్టులో ప్రతి ఒక్కరి మూడ్‌కు సరిపోయే డ్రామాలు, హృదయాన్ని హత్తుకునే రివైవల్స్, తప్పక చూడవలసిన రీబూట్ సిరీస్ లతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ రెడీ అయింది. వచ్చే నెలలలో ఈ ఓటీటీలోకి వచ్చే సిరీస్ లపై ఓ లుక్కేద్దాం.