‘దోస్త్’ స్పెషల్ ఫేజ్ ప్రవేశాలు - ఇవాళ్టి నుంచే రిజిస్ట్రేషన్లు, ఈ ఛాన్స్ మిస్ కాకండి..!

తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రక్రియ కోసం దోస్త్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. 3 విడతలు పూర్తి కాగా భారీగా సీట్లు మిగిలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు. అర్హులైన విద్యార్థులు… ఈనెల 31 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.