ఉచితంగా యూపీఎస్‌సీ కోచింగ్ కోసం దరఖాస్తుల ఆహ్వానం.. ఈ తేదీలోపు అప్లై చేయండి!

Jul 31, 2025 - 09:39
 0  0
ఉచితంగా యూపీఎస్‌సీ కోచింగ్ కోసం దరఖాస్తుల ఆహ్వానం.. ఈ తేదీలోపు అప్లై చేయండి!
యూపీఎస్‌సీకి ప్రిపేర్ అవుతున్నారా? కోచింగ్ తీసుకునేందుకు డబ్బులు లేవా? అయితే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.