టీవీ షోలలోనూ స్టార్ మా హవా.. యాంకర్ ప్రదీప్ షోకి టాప్ టీఆర్పీ రేటింగ్.. రెండో స్థానంలో జీ తెలుగు డ్యాన్స్ షో

తెలుగు టీవీ సీరియల్సే కాదు.. టీవీ షోలలోనూ స్టార్ మా తన హవా కొనసాగిస్తోంది. ఆ ఛానెల్లో యాంకర్ ప్రదీప్ హోస్ట్ షోకి టాప్ రేటింగ్ రావడం విశేషం. ఇక రెండో స్థానంలో జీ తెలుగులో వచ్చే డ్యాన్స్ షో నిలిచింది.