ఈ నెలలో స్ట్రీమింగ్‌కు వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ ఇదే.. ఐఎండీబీలో 8.5 రేటింగ్.. ఫ్రీగానే అందుబాటులో.. మీరు చూశారా లేదా?

Jul 31, 2025 - 09:39
 0  1
ఈ నెలలో స్ట్రీమింగ్‌కు వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ ఇదే.. ఐఎండీబీలో 8.5 రేటింగ్.. ఫ్రీగానే అందుబాటులో.. మీరు చూశారా లేదా?
జులై నెలలో ఓటీటీల్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో ఫ్రీగా అందుబాటులోకి వచ్చిన మిట్టీ అనే సిరీస్ మాత్రం అత్యుత్తమ ఐఎండీబీ రేటింగ్ సాధించింది. ఈ సిరీస్ తోపాటు మంచి ఐఎండీబీ రేటింగ్ సాధించిన ఆ సిరీస్ ఏవో చూడండి.