నిన్ను కోరి జులై 31 ఎపిసోడ్: శాలిని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌.. నిజం తెలుసుకున్న చంద్రకళ.. రఘురాం కోలుకోవడానికి నాటు వైద్యం

Jul 31, 2025 - 09:39
 0  1
నిన్ను కోరి జులై 31 ఎపిసోడ్: శాలిని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌.. నిజం తెలుసుకున్న చంద్రకళ.. రఘురాం కోలుకోవడానికి నాటు వైద్యం
నిన్ను కోరి సీరియల్ టుడే జులై 31వ తేదీ ఎపిసోడ్ లో విడాకుల విషయంలో క్రాంతిని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తుంది శాలిని. చంద్రకళకు క్రాంతి నిజం చెప్పేస్తాడు. రఘురాం కోలుకోవడం కోసం నాటు వైద్యుడిని ఇంటికి రప్పిస్తుంది.