కింగ్డమ్ ట్విటర్ రివ్యూ: ఇంటర్వెల్ బ్యాంగ్, అనిరుధ్ మ్యూజిక్, విజయ్ యాక్టింగ్ మరో లెవెల్.. కింగ్డమ్‌కు పాజిటివ్ రివ్యూలు

Jul 31, 2025 - 09:39
 0  1
కింగ్డమ్ ట్విటర్ రివ్యూ: ఇంటర్వెల్ బ్యాంగ్, అనిరుధ్ మ్యూజిక్, విజయ్ యాక్టింగ్ మరో లెవెల్.. కింగ్డమ్‌కు పాజిటివ్ రివ్యూలు
కింగ్డమ్ మూవీకి ట్విటర్ లో ఫ్యాన్స్ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఈ సినిమాలోని హైలైట్స్ ఏంటో చెబుతూ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. కింగ్డమ్ తో కొట్టేశామంటూ విజయ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.