టీజీ ఈఏపీసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ - నేటి నుంచి వెబ్ ఆప్షన్లు

ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి టీజీ ఈఏపీసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా…తాజాగా వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. జూలై 30లోపు సీట్ల కేటాయింపు ఉంటుంది.