గర్ల్‌ఫ్రెండ్‌తో ఎక్కువ సమయం గడపాలనుంది.. అదే అన్నిటికీ మించి ఉంటుంది.. నిర్మొహమాటంగా చెప్పిన హీరో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డేటింగ్ చేస్తున్న రూమర్స్ ఇండస్ట్రీలో ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ వాటికి మరింతగా బలం చేకూర్చేలా ఉన్నాయి. తన ప్రేయసితో ఎక్కువ సమయం గడపాలనుందని విజయ్ దేవరకొండ చెప్పడం ఆసక్తిగా మారింది.