హెచ్​1బీ వీసా లాటరీ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు ట్రంప్​ ప్లాన్​! యూఎస్​ పౌరసత్వం విషయంలో కూడా..

Jul 27, 2025 - 08:25
 0  1
హెచ్​1బీ వీసా లాటరీ వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు ట్రంప్​ ప్లాన్​! యూఎస్​ పౌరసత్వం విషయంలో కూడా..
అమెరికాలో ఉద్యోగం కోసం ఇచ్చే హెచ్​1బీ వీసా లాటరీ వ్యవస్థలో మార్పులు చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్​ యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు యూఎస్​ సిటిజెన్​షిప్​ టెస్ట్​లో కూడా మార్పులు చేయాలన్న ప్లాన్​లో ఉన్నట్టు తెలుస్తోంది.