నీట్ యూజీ 2025 కి సంబంధించి ఎన్టీఏ కు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు; ఆ విద్యార్థులకు ఊరట

నీట్ యూజీ 2025 కి సంబంధించి ఎన్టీఏ కు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు అభ్యంతరాలను పరిశీలించి పరిష్కారం చూపడానికి ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సూచించింది.