సందీప్ రెడ్డి వంగా సీరియస్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ.. 3 గంటల రన్‌టైమ్.. ఒక్క సాంగ్ కూడా లేకుండా!

సందీప్ రెడ్డి వంగా టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. హిందీలో యానిమల్ సినిమాలకు ప్రశంసలు, విమర్శలు వచ్చిన క్రేజీ డైరెక్టర్ అనిపించుకున్నారు. అయితే సందీప్ రెడ్డి వంగాకు పొలిటికల్ థ్రిల్లర్ సినిమా చేయాలనే కోరిక గట్టిగా ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషంగా మారింది.