ఏపీ అభివృద్ధిలో మా భాగస్వామ్యం కొనసాగుతుంది : సింగపూర్ మంత్రి

చంద్రబాబుతో భేటీ పై సింగపూర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఏపీ, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుందని మంత్రి టాన్ సీ లెంగ్ చెప్పారు.