ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్... పులివెందుల, కుప్పంలోనూ పోల్ ఫైట్!

Jul 31, 2025 - 09:39
 0  2
ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్... పులివెందుల, కుప్పంలోనూ పోల్ ఫైట్!
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న స్థానిక స్థానాలకు సంబంధించి ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది.