మూడేళ్లలో వంద శాతం అమరావతి పనులు పూర్తి చేస్తాం - మంత్రి నారాయణ

మూడేళ్లలో మాట ఇచ్చిన విధంగా అమరావతి నిర్మాణ పనులను వందశాతం పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు.వచ్చే మార్చి నాటికి ప్రభుత్వ భవనాలతో పాటు అవసరమైన వసతులు కల్పన పూర్తి చేస్తామని చెప్పారు.